R Ashwin likely to play County game for Surrey before England Tests
#RavichandranAshwin
#Teamindia
#Indvseng
#Indiavsengland
#ViratKohli
ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీసుకు ముందు టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కౌంటి క్రికెట్ ఆడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సర్నే తరఫున అతనికి కౌంటీ చాంపియన్‌షిప్ ఆడే అవకాశం లభించిందని ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్‌ఫో తెలిపింది. అన్నీ సవ్యంగా కుదిరితే అతను సర్రే తరఫున కౌంటీ మ్యాచ్ ఆడనున్నాడు. దీంతో ప్రతిష్టాత్మక సిరీసుకు ముందు అతనికి మంచి మ్యాచ్ ప్రాక్టీస్ దొరకనుంది.